20

Sri paddy (telugu)

Embed Size (px)

DESCRIPTION

Photos and information collected from document prepared by CSA and WASSAN for education

Citation preview

Page 1: Sri paddy (telugu)

శీ్ర

Page 2: Sri paddy (telugu)

సిస్ట ం ఆఫ్ ర ైస్ ఇంటెన్సిఫికేషణ్ అన్నపదాల ఆంగ్ల పొ డి అక్షరాల- SRI. అదే పేరుతో దీన్సన్స "శ్రీ " పద్ధ తి అంటునానం. దీన్సన్స 1983 లో మడగాస్కర్ లో అభివృదధధ చేసారు. ఇపపుడు పరపంచ వ్ాాపత ంగా అన్సన దేశాలలో, అన్సన పరా ంతాలలో శ్రీ పద్ధ తిలో వరి సాగ్ుచేస్తత నానరు

Page 3: Sri paddy (telugu)

శీ్ర పద్ద తిలో ముక్ామ ైన్ అంశాలు1. తక్కువ వితతనం (2kg/ఎక్రా)

ద్ూర ద్ూరంగా, ఒకకకక్క మొక్క నాటుతారు కాబటటట తక్ుకవ వితత న్ం స్రిపో త ందధ

2. తక్కువ నీరు (40% నీటట ఆదా)నీళ్ళు న్సలవ క్టటట ల్సిన్ అవస్రం లేక్పో వడం వలల తక్ుకవ నీటటతో పంట సాధ్ామవపత ందధ

3. ఏత ైన నారు మడి (5-6 అంగుళాలక)4. లేత నారు

8-12 రోజుల లేత నారు నెలలో ఫ ైఫ ైన్ నాటడం వలల మొక్క త ంద్రగా న్సలదొ క్ుకక్ుంటుందధ, ఎక్ుకవ పిలక్లుప డుత ందధ

Page 4: Sri paddy (telugu)

శీ్ర పద్ద తిలో ముక్ామ ైన్ అంశాలు5. దూరదూరంగా నాటడం (10X10 అంగుళాలక)మొక్కలన్త ద్ూరద్ూరంగా నాటడం వలన్ వ్ాటటకి గాల్స , ఎండ బటగా తగ్ులుతాయి. అవస్రమ ైన్ పో షకాలు స్రిగా అందధ మొక్క ఆరోగ్ాంగా, బలంగా ప రుగ్ుత ందధ. వ్ెళ్ళు అన్సనవ్ెైపపలక్ూ బటగా విస్త రిసాత యి

6. క్లకపు నేలలోకి క్లిపి వెయ్యటంక్లుపపన్త నేలలో త కిక వ్ేయడం వలల పచ్చి రొటట మాదధరి మంచ్చ ఫల్సతాలన్త ఇస్తత ందధ. క్లుపప న్డిపే యంతరం వలల నేల గాల్స పో స్తక్ుంటుందధ

7. స ంద్రియ్ ఎరువులక కాషాయ్ాలక వాడడం

Page 5: Sri paddy (telugu)

అన్తవ్ెైన్ భూముల ఎంపిక్

1. ముంద్తగా భూసార పరీక్ష చేయించాల్స2. చౌడు భూములు పన్సకిరావప3. భూమి చద్తన్తగా వపండాల్స4. మురుగ్ు నీరు పో యిే సౌక్రాం వపండాల్స

Page 6: Sri paddy (telugu)

భూమి సారం ప ంచతకోవడం1. చ రువు మటటి వేయ్డం

పరతీ మూడు స్ంవతిరాలక్ు ఒక్సారి 15-20 బండులఎక్రాక్ు చెరువప మటటట తోలాల్స

2. ప ంట పో గు ఎరువుబటగా మాగిన్ ప ంట పో గ్ు ఎరువప / పశువపల ప ండ తపున్స స్రిగా వ్ెయాాల్స

3. పచ్చిరొటి ప ైరుముక్ాంగా జన్తము , జీలుగ్ద్బో లకర్ పద్ధ తి

4. పశు జీవాలక మంద క్టిడం

Page 7: Sri paddy (telugu)

నారు ప ంపక్ంమడి తయ్ారీ1. నారు మడి వ్ెడలుు ఒక్ గ్జం ఉండాల్స.2. అవస్రాన్సన బటటట , సౌక్రాం బటటట పొ డుగ్ు న్సరయయించతకోవ్ాల్స3. క్ూరగాయలు మాదధరి ఎతెతత న్ మడులు తయారు చేయాల్స4. 8-12 రోజులలో వరి వ్ేళ్ళు 3 అంగ్ుళాలు ప రుగ్ుతాయి

కాబటటట నారు మడి 5-6 అంగ్ుళాలు ఎత త ఉండాల్స ఒక్టవ పొ ర : ఒక్ అంగ్ుళ్ం బటగా చ్చవికిన్ పశువపల ఎరువప ర ండవ పొ ర : ఒక్టటన్నర అంగ్ుళాల మటటట మూడవ పొ ర : ఒక్ అంగ్ుళ్ం బటగా చ్చవికిన్ పశువపల ఎరువప నాలగ వ పొ ర : ర ండున్నర అంగ్ుళాల మటటట

5. ఈ పొ రాలన్సనటటన్స బటగా క్లపాల్స6. నారు మడి చతటటట కాలువ తియాాల్స

Page 8: Sri paddy (telugu)

వితతనం మండ క్టిడం, చలలడం వరి వితత నాన్సన 12 గ్ంటల పాటు నాన్బెటటట ల్స. ఆ తరువ్ాత గోనె స్ంచ్చలో పో సి 24 గ్ంటలు ఉంచాల్స మడిప ై చలల వలసిన్ వితత నాన్సన నాలుగ్ు భటగాలుగా

చేస్తక్ున్స ఒక్ బటగ్ం తరువ్ాత ఒక్టట మొతత ం మడిప ై నాలుగ్ు సారుల చలాల ల్స

వితత న్ం ప ైన్ బటగా మాగిన్ పొ డి ఎరువప గింజ క్న్సపించక్ుండా వ్ెయాాల్స

వరి గ్డిి వంటటవి క్ూడా పలచగా పరచవచతి నారు మడిప ై అవస్రాన్సన బటటట రోజు ఉద్యం,

సాయంతరం నీరు చ్చలక్రిస్ూత వపండాల్స.

నారు ప ంపక్ం

Page 9: Sri paddy (telugu)

పరధాన్ పొ లం తయారీ మామూలు పద్ధ తి లాగే పొ లం ద్తన్నడం,

ద్ముు చేయడం చెయాాల్స భూమి చద్తన్తగా ఉండాల్స నాటు వ్ేసేటపపుడు నీళ్ళు అస్ిలు ఉండక్ూడద్త 10X10 అంగ్ుళాల నారు వ్ెయాడాన్సకి మారకరు

ఉపయోగించాల్స మారకర్ న్స తవరగా లాగాల్స

Page 10: Sri paddy (telugu)

నాటుల వ్ెయాడం లేత నారు (8-12 రోజుల), ఒకకకక్క మొక్క నాటడం శీ్ర

పద్ధ తి పరతేాక్త నారు మడిలోన్తంచ్చ తీసేటపపుడు, నాటేతపపుడు

మొక్కక్ు ఎటువంటట హాన్స జరగ్క్ూడద్త వరి నారున్స మటటట తో పాటు ప ైకి తియాాల్స అలా తీసిన్ నారున్స తటట లోకి గాన్స / రేక్ు మీద్ గాన్స

నాటు వ్ేసే పొ లాన్సకి తీస్తక్ున్స వ్ెళాుల్స నారు పీకిన్ తరువ్ాత సాధ్ామ ైన్ంత తవరగా (అరగ్ంట

లోపప) నాటు వ్ేసేత మొక్క దెబబతిన్క్ుండా ఉంటుందధ

Page 11: Sri paddy (telugu)

మారకరు గ్ురుత క్ు ఆధారంగా నాటు వ్ెయాడం

Page 12: Sri paddy (telugu)
Page 13: Sri paddy (telugu)

నారు తీయడాన్సకి ఉపయోగించే రేక్ులు

Page 14: Sri paddy (telugu)

నాటు వ్ేసిన్ పొ లం

Page 15: Sri paddy (telugu)

నీటట యాజమాన్ాం

నీళ్ళు కేవలం పొ లం తడిచేల ప టటట ల్స నేల స్న్నటట నెరీలు కకడుత న్న ద్శలో మళ్లల నీళ్ళు ప టటట ల్స పొ లాన్సన తడుపపతూ, ఆరబెడుతూ ఉండడం వలల నెలలోన్స స్ూక్షుజీవపలు

బటగా వృదధద చెందధ మొక్కలక్ు పో షకాలు అంద్తతాయి క్లుపప న్సయంతరణక్ు క్లుపప యంతరం వీడర్ తిపుటటన్సకి

ఒక్రాజు ముందధ నీళ్ళల న్సలగ టటట వీడర్ తిపేుటపపుడు నీళ్ళు తీసేయాాల్స

Page 16: Sri paddy (telugu)

కకదధద గా నీళ్ళు ప టటట న్ పొ లం

Page 17: Sri paddy (telugu)

తడి ఆరి , నెరీలు కకడుత న్న పొ లం

Page 18: Sri paddy (telugu)

క్లుపప యాజమాన్ాం క్లుపప చేతితో తీసే బద్తలు దాన్సన్స

నేలలోకి క్ల్సపివ్ెయాాల్స ఇంద్తక్ు వీడర్ అనే పరిక్రాన్సన

ఉపయోగించాల్స. నాటు వ్ేసిన్ 10-12 రోజులలోపే వీడర్ న్స

తిపాుల్స. త ల్ససారి తీసిన్ తరువ్ాత అవస్రాన్సన బటటట

పరతీ 10 రోజులక్ు ఒక్ సారి వీడర్ తిపాుల్స.

Page 19: Sri paddy (telugu)
Page 20: Sri paddy (telugu)

SRI

System of Rice Intensification